Latest Updates
-
డేటింగ్ యాప్స్‌లో కొత్త డేంజర్.. కేఫ్‌కు వెళ్తే లక్షల్లో బిల్లు, జాగ్రత్త! -
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి -
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ తప్పులు చేస్తే ప్రమాదమే! -
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? డయాబెటిస్, ఫ్యాటీ లివర్ ఉన్నవారు రాత్రి 9:30 తర్వాత తింటే ఏమవుతుంది? -
గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం..అదృష్టం మీ వెంటే!
రొయ్యలు-వంకాయ కుర్మా
Non Veg
oi-Saraswathi
By Sindhu

వంకాయలు: 1/2kg
రొయ్యలు: 1/4kg
ఉల్లిపాయ ముక్కలు: 1/2cup
అల్లం వెల్లుల్లిపేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి: 4-6
చింతపండుగుజ్జు: 1/2cup
టమోట: 2
పసుపు: 1/4tsp
గరం మసాలా: 2tsp
నూనె: 1/2cup
కరివేపాకు, కొత్తమీర: కొద్దిగా
ఉప్పు, కారం: రుచికి తగినంత
ఎండు కొబ్బరి పొడి: 2tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా టామటాలను సన్నగా తరిగి మిక్సీలో గుజ్జుగా చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసి రొయ్యలు, ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూతపెట్టాలి.
3. రొయ్యలు మగ్గిన తర్వాత క్రిందికి దింపేసుకోవాలి.
4. అలానే మరో పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. మిగిలిన అల్లం, వెల్లుల్లిపేస్ట్, వంకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేయాలి.
5. వంకాయ ముక్కలు వేగిన తర్వాత, ముందుగా సిద్దం చేసి పెట్టుకొన్న రొయ్యలు, ఎండుకొబ్బరి పొడి, టమాటా గుజ్జు, చింతపండు పులుసు వేసి మూత పెట్టాలి.
6. గ్రేవి బాగా ఉడికిన తర్వాత గరం మసాలా, కారం, కొత్తిమీర, కరివేపాకు వేసి దించేస్తే సరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ రొయ్యల కుర్మా ఎంతో రుచిగా ఉంటుంది.
Comments
Read more about: brinjal prawn ginger garlic green chilli garam masala వంకాయ రొయ్యలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి గరం మసాలా
English summary
Prawn - Brinjal Kurma | రొయ్యలు-వంకాయ కుర్మా
Story first published: Tuesday, May 22, 2012, 17:03 [IST]
Other articles published on May 22, 2012



Click it and Unblock the Notifications