Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సాల్మన్ గ్రిల్డ్ ఫిష్

కావలసిన పదార్థాలు:
సాల్మన్ ఫిష్: 1/2kg
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 2tbsp
నిమ్మకాయ రసం: 3tbsp
పెరుగు: 2tbsp
కారం: 2tbsp
పాల మీగడ: 1/2cup
మిరియాలపొడి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయా: 1
తయారు చేయు విధానం:
1. ముందుగా సాల్మన్ ఫిష్ ను ముళ్లు లేని విధంగా ముక్కలుగా కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా శుభ్రం చేసి నీళ్ళతో కడగాలి.
2. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పెరుగు, వెన్న, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టే, నిమ్మకాయ రసం, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసి సాల్మన్ ఫిస్ ముక్కలకు బాగా రెండు వైపుల రాసి రెండు లేదా మూడు గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టాలి.
3. రెండు మూడు గంటల తర్వాత బయటకు తీసి వాటిని గ్రిల్ మీద పరిచి ఓవెన్ లేదా స్టౌ మీదా గ్రిల్స్ సెట్ చేసుకొని బాగా కాలనివ్వాలి. రెండు వైపు కూడా తిప్పి బ్రౌన్ కలర్ వంచేంత వరకూ బాగా కాలనిచ్చి సర్కింగ్ ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఈ చేపముక్కలకు కొద్దిగా వెన్న రాసి, ఉల్లిపాయ, నిమ్మ చెక్కతో సర్వ్ చేయాలి అంతే గ్రిల్డ్ ఫిష్ రెడీ.



Click it and Unblock the Notifications