Latest Updates
-
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు!
స్పైసీ చికెన్ ఫ్రై
Non Veg
oi-Saraswathi
By Sindhu

చికెన్: 1/2kg
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4-6
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
కారం: తగినంత
నీళ్ళు : కొద్దిగా
పసుపు: 1/4tsp
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా కడాయిలో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్ళు వేసి పదినిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. పదినిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. మరో పాన్ తీసుకొని అందులో నూనె కొద్దిగా వేసి వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి.
3. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఉడికించిన చికెన్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి పదినిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి.
4. తర్వాత గరం మసాలా వేసి కలబెట్టి రెండు నిమిసాల తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే చికెన్ ఫ్రై రెడీ. దీన్ని వేడి వేడి అన్నం, చపాతిలోకి మంచి కాంబినేషన్.
Comments
Read more about: chicken onion green chilli ginger garlic salt oil చికెన్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఉప్పు నూనె
English summary
Spicy Chicken Fry | స్పైసీ చికెన్ ఫ్రై
Story first published: Saturday, July 28, 2012, 14:45 [IST]
Other articles published on Jul 28, 2012



Click it and Unblock the Notifications