Latest Updates
-
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్! -
పిండి రుబ్బే పనిలేదు, పులియబెట్టక్కర్లేదు..10 నిమిషాల్లో కరకరలాడే మామిడి దోసె..ఎలా చేసుకోవాలంటే..
స్పైసీ చికెన్ కోఫ్తా కర్రీ...

కావలసిన పదార్థాలు:
కోఫ్తా కొరకు:
చికెన్: 500grms(కైమా ముద్ద)
అల్లం వెల్లుల్లిపేస్ట్: 2tsp
పెసరపిండి: 2tbsp
జీలకర్ర పొడి: 1tsp
కారం: 1tsp
గరం మసాలా: 1tsp
ధనియా: : 1tsp
యాలకుల పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కర్రీ కొరకు కావలసిన పదార్థాలు:
బిర్యాని ఆకు: 2
లవంగాలు:2
యాలకులు: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
చికెన్ స్టాక్: 4cup
ఉల్లిపాయ: 1కట్ చేసినవి
దనియా, జీలకర్ర పొడి: 1tsp
టమోటో గుజ్జు: 4tbsp
నెయ్యి: 3tbsp
ఉప్పు : రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదట కోఫ్తాకు సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని కలుపొకొని కైమా చికెన్ తో సహా, చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి బిర్యాని ఆకు, యాలకులు, జీలకర్ర వేసి లైట్ గా వేయించాలి
3. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ తరుగు, వేసి దోరగా వేయించాలి.
4. తర్వాత గరం మసాల, కారం, ధనియా, జీలకర్ర పొడి అన్నింటినీ వేసి బాగా వేయించాలి
5. ఇప్పుడు అందులో టమోటో గుజ్జు వేసి కలియబెడుతూ వేయించాలి. చిక్కటి పేస్ట్ లా తయారయ్యే లా చూసుకోవాలి
6. తర్వాత అందులో చికెన్ స్టాక్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి
7. ఉడికిన తర్వాత ఈ మిశ్రమంలో ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న కోఫ్తా ఉండల్ని అందులో వేసి కర్రీని 20నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కర్రీ చిక్కగా టేస్టీగా కనబడుతున్నప్పుడు స్టౌ మీద నుండి దింపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి అంతే చికెన్ కోఫ్తా రెడీ....



Click it and Unblock the Notifications