Latest Updates
-
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది! -
విజయ్–త్రిష వెడ్డింగ్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ! అసలు నిజం ఇదేనా? -
ఓట్స్ అంటే ఇష్టం లేదా? ఇలా గంజిలా చేసి చూడండి..బరువు తగ్గడంతో పాటు రుచీ మీ సొంతం! -
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట! -
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు!
టమోటో మటన్ గోస్ట్

మటన్ - 1
టొమోటోలు - 1/2 kg
ఉల్లిపాయలు - 5
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2tsp
పసుపు - 1 tsp
ధనియాలపొడి - 2 tsp
కారం - 2 tsp
గరంమసాలా - 2 tsp
నూనె - కావలసినంత
తయారు చేయు విధానం:
1. కుక్కర్లో రెండు గరిటెల నూనె వేసి ఉల్లిపాయముక్కలు గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి.
2. అల్లంవెల్లుల్లి పేస్ట్ ను కూడా అందులో వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.
3. గరంమసాలా, ధనియాలపొడి, ఉప్పు వేసి తక్కువ సెగపై మరో 5 నిమిషంపాటు అలాగే ఉంచాలి.
4. ఇప్పుడు అందులోనే మటన్ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు వేయించి, పావులీటరు నీళ్లు పోసి ఏడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.
5. మరో బాణలిలో మరికొద్దిగా నూనె వేసి వేడిచేసి టొమాటో ముక్కలు వేసి నూనె పైకి తేలేదాకా ఉడికించాలి.
6 .ఇప్పుడు ఉడికించిన మటన్ ముక్కల్ని వేసి మూతపెట్టి చిక్కబడేవరకూ ఉంచి దించాలి. అంతే నోరూరించే టోమోటో మటన్ ఘోస్ట్ రెడీ.



Click it and Unblock the Notifications