Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
వెరైటీ పలావ్-చికెన్ పలావ్

బోన్లెస్ చికెన్: 300grms
పలావుబియ్యం: 400grms
పెరుగు: 1/2cup
గరంమసాలా: 1tsp
చెక్క, లవంగం: 3:3
వెల్లుల్లి రెబ్బలు:8
జీలకర్ర పొడి: 2tsp
బిర్యాని ఆకు: 1
అల్లంవెల్లుల్లి: 3tsp
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
పుదీనా: 2కట్టలు
కొత్తిమీర: కట్ట
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 1/2cup
నెయ్యి: 1/2cup
తయారు చేయు విధానము:
1. ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి పావుగంట పాటు నానబెట్టాలి.
2. పాన్ లో నెయ్యి వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, పెప్పెపర్, జీలరకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
3. కొద్దిగా వేగిన తర్వాత బిర్యాని ఆకు, చెక్క, లవంగం, యాలకులు, వేసి నెయ్యిలోనే బాగా వేగనివ్వాలి.
4. ఇప్పుడు అందు శుభ్రం చేసి పెట్టు కొన్న చికెన్ ముక్కలను వేసి మరి కొద్ది సేపు వేగనివ్వాలి.
5. చికెన్ ముక్కలు కొద్దిగా వేగాయనిపిస్తే అప్పుడు పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలపాటు వేగనించి తర్వాత అందులో ముందుగానే నానబెట్టిన బియ్యంను వేయాలి.
6. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, బియ్యంకు రెండొంతుల నీళ్ళు పోసి మూతపెట్టి 20నిమిషాల పాటు ఉడికించాలి. అంతే గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ...దీన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి.



Click it and Unblock the Notifications