Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
డార్క్ చాక్లెట్ సాస్ చేయాలంటే ఐదే స్టెప్పులు...

చాక్లెట్ స్లాబ్ (డార్క్ చాక్లెట్ / కోకో పౌడర్ మిక్స్డ్ విత్ మిల్క్ అండ్ క్రీమ్): 150grms
నీళ్ళు
బట్టర్: 30grms
క్రీమ్ : 6tbsp
పంచదార: 4tbsp
వెన్నీల ఎసెన్స్: 1/2tsp
తయారు చేయు విధానము:
1. పాన్ లో కొద్దిగా నీళ్ళు పోసి బాయిల్ చేయాలి. అందులో పంచదార కలిపి అందులో కరిగే వరకూ కాచాలి.
2. చాక్లెట్ స్లాబ్(డార్క్ చాక్లెట్ / కోకో పౌడర్ మిక్స్డ్ విత్ మిల్క్ అండ్ క్రీమ్)ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన బాయిల్ అవుతున్న పంచదార సిరఫ్ లో వేయాలి.
3. ఇప్పుడు అందులో బట్టర్ వేసి తక్కువ మంట మీద కలియబెడుతూ ఉండాలి
4. ఎప్పుడైతే చాక్లెట్ స్లాబ్, బట్టర్ కలిసి పోతాయో అప్పుడు స్టౌ మీద నుండి దింపేయాలి. ఇప్పుడు బాగా మృదువుగా కలియబెట్టాలి.
5. ఇప్పుడు అందులో క్రీమ్ మరియు వెన్నీల ఎసెన్స్ ను వేసి బాగా కలపాలి. తర్వాత కొద్ది సేపు పక్కన పెట్టి చల్లగా ఆరనివ్వాలి.
అంతే డార్క్ చాక్లెట్ సాస్ రెడీ..దీన్ని బాటిల్ లో పోసి రిఫ్రిజరేటర్ లో స్టోర్ చేసుకొని దీన్ని ఉపయోగించే ముందు వేడి చేసుకోవాలి. దీన్ని కోల్డ్ కాఫీ లా తాగవచ్చు, బ్రెడ్ కి మంచి కాంబినేషన్..



Click it and Unblock the Notifications