Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
టైంపాస్ ఆలూ(బంగాళదుంప) పకోడి
Snacks
oi-Saraswathi N
By Sindhu

బంగాళదుంపలు: 1/2kg(ఉడికించి పెట్టుకోవాలి)
శనగపిండి: 1/2kg
నూనె: సరిపడా
ఉల్లిపాయలు:2 (సన్నగా తరగిపెట్టుకోవాలి)
కొత్తిమీర తురుము: 1cup
కరివేపాకు తురుము:4 రెబ్బలు
పచ్చిమిర్చి:ఆరు (సన్నగా తరగినవి)
అల్లం పేస్ట్:1tsp
కారం: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: తగినన్ని
తయారు చేయు విధానం:
1. బంగాళదుంపలు ఉడికించి తర్వాత పై కవచాన్ని తీసేసి మెత్తగా చేసి జల్లించిన శనగపిండిలో వేసి కలపాలి.
2. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతరుగు, కరివేపాకు తురుము, పచ్చిమిర్చి, అల్లం తురుము, కారం, జీలకర్ర, ఉప్పు, అన్నీ వేసి కలపాలి.
3. తరువాత కొద్దిగా కాచిన నూనె వేసి కలపాలి.
4. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా చేసి కలపాలి. పిండిముద్దను కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని నూనెలో పకోడీల్లా వేసి దోరగా వేయించితీయాలి. అంతే ఆలూ పకోడి రెడీ.
Comments
Read more about: బంగాళదుంప శనగపిండి నూనె ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు పచ్చిమిర్చి potato besan flour oil salt green chilli onions ginger cumin seeds
Story first published: Thursday, September 30, 2010, 12:42 [IST]
Other articles published on Sep 30, 2010



Click it and Unblock the Notifications