Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బేబీకార్ప్ మంచూరియా
Snacks
oi-Saraswathi N
By Sindhu

బేబీకార్న్: 5
మొక్కజొన్న పిండి: 1/2cup
బియ్యం పిండి: 1/4cup
కారం: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కావలసినంత
కొత్తిమీర: 1cup(కట్ చేసి పెట్టుకోవాలి)
ఉల్లికాడలు: 1కట్ట(సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)
వెల్లుల్లి పలుకులు: 5
సోయా సాస్: 1tsp
టమాటా సాస్: 1tsp
జీడిపప్పు, పల్లీలు పొడి: 2tbsp
తయారు చేయు విధానము:
1. బేబీకార్న్ ను ఒకే సైజులో తరిగి..ఉప్పు నీటిలో ఉడికించాలి.
2. ఇప్పుడు మొక్కజొన్న, బియ్యంపిండి, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీలపిండిలా కలపాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్ను ముంచి బజ్జీల మాదిరి వేయించాలి.
3. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లులి పలుకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపొరక ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి.
4. అందులో ముందే వేయించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్ని ఒక్కోటి చొప్పున ఉంచాలి.
5. ఫైనల్ గా పైన సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, ఇంకాస్త ఉప్పు, ఆపై జీడిపప్పు, పల్లీల పొడి,కొత్తిమీర గార్నిష్ గా చల్లితే వేడివేడి బేబీకార్న్ మంచూరియా రెడీ.
Comments
Read more about: బేబీకార్న్ బియ్యంపిండి మొక్కజొన్నపిండి అల్లం వెల్లులి ఉప్పు నూనె baby corn rice flour corn flour ginger garlic chilli soya onions salt oil
Story first published: Wednesday, August 25, 2010, 16:12 [IST]
Other articles published on Aug 25, 2010



Click it and Unblock the Notifications