Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
టేస్టీ టేస్టీ బనానా చిప్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పచ్చి అరటికాయలు
ఉప్పు: సరిపడా
కారం లేదా మిరియాలపొడి: సరిపడా
నూనె: వేయించటానికి సరిపడా
పసుపు: 1/4tsp
తయారుచేయు విధానం:
1. అరటికాయలు చెక్కు కత్తితో పూర్తిగా తీసేయాలి.
2. చిప్స్ పీటతో పల్చగా, గుండ్రంగా తరుక్కవాలి.
3. స్టౌ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి.
4. నూనె వేడి అయ్యాక, విడి విడి గా తరిగిన అరటికాయలను అందులో వేయాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా విడి విడిగా వేయాలి.
5. అరటికాయలు కొద్దిగా వేగాక వాటిని ఒక గిన్నెలో తీసుకొని వెంటనే వేడిమీదనే అందులో ఉప్పు, కారం చల్లాలి అంతే ఎంతో రుచిగా ఉండే అరటికాయ చిప్ప్ రెడీ .
Comments
Read more about: raw banana oil salt red chilli powder or pepper powder turmeric పచ్చి అరటి కాయలు నూనె ఉప్పు కారం పసుపు
English summary
Banana Chips | టేస్టీ టేస్టీ బనానా చిప్స్
Story first published: Monday, September 12, 2011, 17:25 [IST]
Other articles published on Sep 12, 2011



Click it and Unblock the Notifications