Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
బీట్ రూట్ జామూన్
Snacks
oi-Saraswathi N
By Sindhu

బీట్ రూట్: 1/2 kg
పంచదార: 1 cup
మిల్క్ మెయిడ్: 250 ml ltr
బాదంపప్పు: 5
జీడిపప్పు: 5
వెనిల్లా ఎసెన్సు: 4 చుక్కలు
నెయ్యి: 25 grms
తయారు చేయు విధానము:
1. ముందుగా బీట్ రూట్ పొట్టు తీసి ముక్కల్లా తరగాలి. వీటిని మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేడి చేసి జీడిపప్పును దోరగా వేయించి విడిగా తీసుకోవాలి. అదే నెయ్యిలో బీట్ రూట్ ముద్ద కూడా వేసి తేమ పోయేదాకా సన్ననిమంటపై ఉంచాలి.
3. కొద్దిసేపైన తర్వాత బీట్ రూట్ డ్రై అయిన తర్వాత అందులోనే పంచదార, మిల్క్ మెయిడ్ చేర్చి కలియబెట్టాలి. పదినిమిషాలయ్యాక వెనిల్లా ఎసెన్స్ ను కలిపి దింపేయాలి.
4. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులోకి తీసుకొని కావలసిన ఆకారాల్లో కట్ చేసుకోవాలి. గార్నష్ గా పైన జీడిపప్పు, బాదాం పప్పుతో అలంకరిస్తే నోరూరించే బీట్ రూట్ జామూన్ రెడీ.
Comments
Read more about: బీట్ రూట్ పంచదార మిల్క్ మెయిడ్ బాదంపప్పు జీడిపప్పు వెనిల్లా ఎసెన్ప్ నెయ్యి beetroot sugar milk maid badam cashew nuts vennela ghee
Story first published: Tuesday, March 30, 2010, 13:36 [IST]
Other articles published on Mar 30, 2010



Click it and Unblock the Notifications