Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బోన్ లెస్ చికెన్ చిప్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

బోన్‌లెస్ చికెన్ - 1/2 kg
బొంబాయి రవ్వ - 1 cup
మొక్కజొన్న పిండి - 4 tbsp
కారం - 4 tsp
జిలకర పోడి - 2 tsp
గరం మసాల - 2 tsp
కేసరి పొడి - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట - 2 tbsp
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
తయారు చేయు విధానం:
చికెన్‌ను చిన్న చిన్నగా కైమా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొక్కజొన్న పిండిలో ఒక కప్ నీరు పోసి, కారం, జిలకర పొడి, గరంమసాల, అల్లం వెల్లుల్లి పేస్టు, కేసరి పౌడర్, ఉప్పు తగినంత వేసి బోండాల పేస్ట్‌గా తయారు చేయాలి. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడెక్కిన తర్వాత, ఒక్కొక్క చికెన్ పీస్‌ను మొక్కజొన్న పిండిలో ముంచి, తర్వాత బొంబాయి రవ్వలో రెండు వైపుల అద్ది నూనెలో వేసి వేయించాలి. ముక్కలు కరకరలాడే విధంగా వేయించాలి. ఇలా తయారైన చికెన్ చిప్స్ ని టమోటో, ఉల్లిపాయ, కొత్తిమిర గార్నిష్ తో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.
Comments
Read more about: చికెన్ మొక్కజొన్న పిండి బొంబాయి రవ్వ నూనె వంటసోడా ఉప్పు కారం శనగపిండి chicken oil baking soda salt red chilli powder ginger paste
Story first published: Tuesday, October 27, 2009, 18:01 [IST]
Other articles published on Oct 27, 2009



Click it and Unblock the Notifications