Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
డ్రైఫ్రూట్స్ తో బట్టర్ స్పాంజ్ వెన్నీల క్రిస్మస్ కేక్
Snacks
oi-Saraswathi
By Sindhu

మైదా: 2cup
పాలు: 3cup
బట్టర్: 1cup
గుడ్డు:8-10
బేకింగ్ పౌడర్: 11/2tbsp
పంచదార: 2cups
వెన్నీల ఎసెన్స్: 2tbsp
బాదం, పిస్తా, జీడిపప్పు: చిన్న చిన్న పీసులుగా
తయారు చేయు విధానము:
1. ఓవెన్ ను 350ఎఫ్ హీట్ చేయాలి.
2. ఒక బౌల్ లో క్రీమ్ బట్టర్ మరియు షుగర్ వేసి బాగా కరిగేవరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో గుడ్డును పగలగొట్టి అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు అందులో మైదా, తర్వాత యోగ్రట్ వేసి బాగ్ కలియబెట్టాలి. ఇప్పుడు కెక్ మిశ్రమం జాగురుడుగా తయారవుతుంది ఆ మిశ్రమాన్ని గ్రీస్డ్ పాన్ లో పోసి ఓవెన్ లో పెట్టి 350ఎఫ్ హీట్ లో 40-50నిమిషాలపాటు బేక్ చేయాలి. కేక్ మృదువుగా తయారయ్యేంతవరకూ బేక్ చేయాలి.
4. అంతే బట్టర్ స్పాంజ్ వెన్నీల డ్రై ఫ్రూట్స్ తోటి రెడీ. ఓవెన్ నుండి బయట తీసి కావలసిన సైజ్ లో కేక్స్ ను కట్ చేసుకొని దాని మీద డ్రైప్రూట్స్(బాదం, పిస్తా, జీడిపప్పు)గార్షిష్ చేసుకొని క్రిస్మస్ రోజు అతిథులకు వడ్డించి మీ ఆప్యాయతను తెలియజేయడమే..
Comments
English summary
Butter Sponge Vanilla With Nuts: Christmas Cake | డ్రైఫ్రూట్స్ తో బట్టర్ స్పాంజ్ వెన్నీల క్రిస్మస్ కేక్
Story first published: Thursday, December 8, 2011, 14:39 [IST]
Other articles published on Dec 8, 2011



Click it and Unblock the Notifications