Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఛట్ ఫట్ దోశలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

దోసెపిండి: 3cups
పచ్చి బఠాణీ: 50grms
పన్నీరు: 50grams
బీన్స్ : 4
క్యారెట్: 1
క్యాప్సికం: 2
తాలింపు దినుసులు: కొద్దిగా
కాజూ పేస్ట్: 2 tsp
మిర్చి పొడి: 2 tsp
ఉప్పు: సరిపడా
ఉల్లిపాయ ముక్కలు: 1cup
ఆయిల్: 3 tbsp
కొత్తిమీర తురుము: 1cup
చీజ్ తురుము: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. పచ్చి బఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలను వేడినీళ్ళలో కొద్దిసేపు ఉడికించాలి.
2. పాన్ లో ఆయిల్ వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయల్ని వేసి దోరగా వేయించి జిలకర్ర, ఉడికించిన వెజిటబుల్స్ ముక్కలు వేసి సన్నని మంటపై వేగనివ్వాలి.
3. తర్వాత పన్నీర్, పచ్చి బఠాణీ వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి, కాజూ పేస్ట్ వేసి మరో 5 నిముషాలు వేగనివ్వాలి, పైనల్ గా తురిమిన కొత్తిమీర చల్లి పక్కన దింపిపెట్టుకోవాలి.
4. పెనంపై దోశవేసి దోరగా కాలనివ్వాలి పైన ఛీజ్ తురుము చల్లి...దాని పై ముందుగా తయారుచేసుకున్న వెజ్కర్రీతో దోశపై పూర్తిగా కవర్ చేసి దోశను దోరగా కాల్చి చుట్టి తీసేయాలి. అంతే ఛట్పట్ దోశ రెడీ.
Comments
Read more about: రైస్ పౌడర్ పచ్చిబఠాణీ వెజిటేబుల్స్ జిలకర్ర ఉప్పు నూనె కొత్తిమీర rice flour green pease vegetables cumin seeds salt oil coriander leaves
Story first published: Thursday, July 8, 2010, 13:48 [IST]
Other articles published on Jul 8, 2010



Click it and Unblock the Notifications