Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కోకనట్-బేసన్ బర్ఫీ
Snacks
oi-Saraswathi
By Sindhu

శనగపిండి: 2cups
పాలు: 1/2cup
పంచదార: 2cups
నెయ్యి : 1/2cup
జీడిపప్పు : 50grms
కిస్ మిస్: 50grms
యాలకుల పొడి: 1tsp
తయారు చేయు విధానం :
1. ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి సిమ్ లో పెట్టుకొని పాన్ పెట్టి శనగపిండిని వేసి దోరగా వేయించుకోవాలి.
2. తర్వాత దీనిలోనే పంచదార, పాలు, పచ్చికొబ్బరి తురుము, నెయ్యి వేసి మొత్తం కలిసేలా కలపాలి. ఈ మిశ్రమం అడుగంటకుండా జాగ్రత్తగా కలబెట్టుకుంటూ బాగా దగ్గరగా అయ్యేవరకూ తిప్పుతుండాలి.
3. కొద్దిసేపటి తర్వాత చిక్కబడిన కొబ్బరి హల్వాలో వేయించుకున్న కొన్ని జీడిపప్పు, కిస్ మిస్, యాలకుల పొడి వేసి కలబెట్టుకోవాలి.
4. తర్వాత ఒక ప్లేట్ కి నెయ్యి రాసి ఈ ప్లేట్లో కొబ్బరి హల్వాని వంచుకొని మొత్తం సమానంగా అయ్యేలా చూసుకోవాలి. తర్వాత మిగిలిన జీడిపప్పు, కిస్ మిస్ లను అలంకరించుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత చాకుతో నచ్చిన ఆకారంలోముక్కలు కట్ చేసుకోవాలి. అంతే కొబ్బరి హల్వా రెడీ.
Comments
English summary
Coconut Besan Barfi | కోకనట్-బేసన్ బర్ఫీ
Story first published: Wednesday, April 11, 2012, 12:31 [IST]
Other articles published on Apr 11, 2012



Click it and Unblock the Notifications