Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కొబ్బరి చేగోడీలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బియ్యప్పిండి : 2cups
పచ్చికొబ్బరి : 1/2cup
పెసరపప్పు : 4tbsp
కారం : 2tsp
ఇంగువ : చిటికెడు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : కావలసినంత
తయారు చేయు విధానము:
1. ఒకటిన్నర కప్పుల నీరు మరిగించి, దానిలో ఒక గరిటెడు నూనె, నానబెట్టిన పెసరపప్పు, ఇంగువ, ఉప్పు, కారం, బియ్యప్పిండి, మెత్తగా రుబ్బిన కొబ్బరి వేసి ఉండలు కట్టకుండా కలపాలి.
2. ఈ పిండిని నాలుగుగంటలపాటు పక్కన ఉంచుకోవాలి. తరవాత చిన్న ఉండలుగా చేసి చేగోడీల మాదిరి చుట్టుకోవాలి.
3. ఇవి ఆరకముందే వేడినూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే కొబ్బరి చేగోడీలు రెడీ.
Comments
Read more about: బియ్యపిండి పచ్చికొబ్బరి పెసరపప్పు కారం ఇంగువ ఉప్పు నూనె rice flour coconut gram dal red chilli salt oil
Story first published: Monday, January 17, 2011, 15:22 [IST]
Other articles published on Jan 17, 2011



Click it and Unblock the Notifications