Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
కార్నప్లోర్ వెజిటెబుల్ సూప్
Snacks
oi-Saraswathi
By Sindhu

కార్న్ ప్లోర్: 3tbsp
క్యారెట్: 1(తురుము)
పచ్చిమిర్చి: 4(తురుములేదా చిన్నగా కట్ చేసిన పీసులు)
బీన్స్: 1(తురుములేదా చిన్నగా కట్ చేసిన పీసులు)
క్యాబేజి: 10grms1(తురుము)
ఉల్లిగడ్డ: 2పెద్దవి
కాలీఫ్లవర్: 10grms1(తురుము)
ఉప్పు: తగినంత
మిరియాలపొడి: 1/2tsp
అజినా మొటో(చైనా ఉప్పు): తగినంత
సెలరీ: 1/2tsp
బిర్యానీ ఆకులు:2
లెమన్ గ్రాస్: 1/2tsp
తయారుచేయు విధానం:
1. మొదటగా కట్ చేసి, తరుమి పెట్టుకొన్న క్యారెట్, బీన్స్, ఉల్లిగడ్డ, కాలీఫ్లవర్, క్యాబేజి, వేడినీళ్లలో వేసి ఓ పదినిమిషాలు ఉడకనివ్వాలి. నీళ్లను వడగట్టి, దాంట్లో ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
2. చిన్న పాన్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసి, వేడి అయ్యాక కార్న్ ప్లోర్ ను కొద్దిగా నీళ్ళలో కలిపి వేడినీటిలో పోసి అతి తక్కువ మంట మీద ఉడకనివ్వాలి, తర్వాత ముందుగా తయారు చేసుకొన్న మిశ్రమాన్ని అందులో వేసి వీటిని కొద్ది సేపు ఉడకనివ్వాలి.
3. చివరలో బిర్యానీ ఆకులు వేసి కాసేపు ఉంచాలి. ఇప్పుడు అందులో ఉన్న కూరగాయలన్నీ తీసేయాలి. ఆ నీటిని వెజి స్టాక్ అంటారు. ఈ స్టాక్ చిక్కపడే వరకు అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు దాంట్లో ఉప్పు, మిరియాలపొడి, పచ్చిమిర్చి, అజినామొటో వేసి 2నిమిషాలు ఉడకనివ్వాలి. వేడి.. వేడి సూప్ మీ నోరూరిస్తుంది.
Comments
Read more about: cornflour carrot beans salt green chili pepper కార్న్ ప్లోర్ క్యారెట్ బీన్స్ ఉప్పు పచ్చిమిర్చి మిరియాల పొడి
English summary
Cornflour Vegetable Soup | కార్నప్లోర్ వెజిటెబుల్ సూప్
Story first published: Thursday, November 17, 2011, 16:29 [IST]
Other articles published on Nov 17, 2011



Click it and Unblock the Notifications