Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
దహీ కబాబ్ రిసిపి : రంజాన్ స్పెషల్
దహీ కీ కబాబ్ రిసిపి సౌత్ ఇండియన్ స్పెషల్ స్నాక్ రిసిపి. దీన్ని రంజాన్ సీజన్ లో ఎక్కువగా సైడ్ డిష్ గా లేదా స్నాక్స్ గా తయారు చేసుకుంటారు. మరికొద్ది రోజుల్లో రంజాన్ ప్రారంభం అవభోతున్నది . దీన్ని నాన్ వెజ్ తో కాకుండా చీజ్, పెరుగు కొన్ని మసాలాలు మరియు నట్స్ తో తయారుచేస్తారు.
ఈ సింపుల్ ఫ్రైడ్ రిసిపిని చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు . ఇది చాలా సింపుల్ గా మరియు చాలా త్వరగా తయారవుతుంది . మరో ప్రక్క ఈ కబాబ్ రిసిపి దాల్ అండ్ రైస్ కు మంచి కాంబినేషన్ మరియు దీన్ని ఈవెనింగ్ సమయంలో కూడా దీన్ని స్నాక్ గా తీసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
కాటేజ్ చీజ్ - 200 gm
ఉల్లిపాయ- 1
ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ గ్రేవీ రిసిపి
సన్నగా తరిగి నూనెలో ఫ్రై చేసుకొన్న ఉల్లిపాయలు- 2 tbsp(పేస్ట్ చేసుకోవాలి)
కారం- 1 tsp
గరం మసాలా- ¼ tsp
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర- 2 tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)స
పుదీనా- 2 tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పెరుగు- 1 cup
బ్రెడ్ పొడి- 300 gms
జీడిపప్పు- 2tbsp(పొడి చేసుకోవాలి)
గుడ్డు- 2 (గిన్నెలో వేసి బీట్ చేసి పెట్టుకోవాలి)
నూనె- 2 tbsp
కట్టా మీట: కాశ్మీర్ మటన్ రిసిపి: కాశ్మీర్ స్పెషల్
తయారుచేయు విధానం:
1. ముందుగా కాటేజ్ చీజ్ ను తురుముకొని దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి.
2. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, బ్రౌన్ ఆనియన్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాల సౌడర్, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పెరుగు, బ్రెడ్ పొడి మరియు జీడిపప్పు పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని చేత్తో మిక్స్ చేసుకోవాలి.
3. అలా కలిపి పెట్టుకొన్న మిశ్రమం నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని ఫ్లాట్ గా టిక్కాల వత్తుకోవాలి. ఇప్పుడు వీటిని గుడ్డు మిశ్రమంలో డిప్ చేయాలి.
4. తర్వాత వీటిని బ్రెడ్ పొడిలో వేసి రోల్ చేయాలి.
5. ఇప్పుడు స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో బ్రెడ్ పొడిలో రోల్ చేసి పెట్టుకొన్న కబాబ్స్ వేసి డీప్ ఫ్రై చేసుకవోాలి. మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. ఇలా ఫ్రై చేసుకొన్న కబాబ్స్ ను టిష్యు పేపర్ మీద వేసి ఎక్సెస్ ఆయిల్ ను వత్తేయాలి. తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications