Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
దీపావళి స్పెషల్ మిఠా కాజు కట్లీ

ఈ స్పెషల్ పండుగ రోజున రుచికరమైన వివిధ రకాల స్వీట్లను ప్రత్యేకంగా తయారుచేసుకొని తింటారు. వారు సంప్రదాయ రకాల మిఠాయిలతో పాటు ఇటీవల కాలంలో పలు కొత్త రకాల స్వీట్స్‌ను తయారు చేసుకుంటున్నారు. అందులో కాజు కట్లీ అంటేనే తీపి ప్రియుల నోటిలో లాలాజలం ఊరుతుంది. ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే షాపుల్లో కాజు కట్లీ కొని బంధువులకు పంచిపెట్టడం చేస్తుంటాం. కానీ కాజు కట్లీని ఇంట్లోనే తయారు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. కాజు కట్లీ తయారీ విధానాన్ని తెలుసుకోవాల్సిందే..!
కావాల్సిన పదార్థాలు:
ముంతమామిడి పప్పు: 4cups
పంచదార: 4cups
పాలు: 2tbsp
నెయ్యి: 2tbsp
వెనిలా ఎసెన్స్: 1tbsp
సిల్వర్ లీఫ్ షీట్స్: 2
తయారు చేయు విధానం:
1. ముందుగా వేడి చేసిన ఒక కప్పు నీటిలో బాదంపప్పును వేసి ఒక గంటపాటు నాననివ్వాలి. ఇందుకు తగిన పాలు, పంచదారను కలిపి మెత్తగా కలుపుకోవాలి. వేడి చేసిన నెయ్యిని ఓ పెద్ద పాత్రలో వేసుకుని, ముంతమామిడి పప్పు మిశ్రమాన్ని మితంగా వేడి చేసుకోవాలి.
2. వేడి చేయడంతో ఈ ముంతమామిడిపప్పు, పంచదార, పాలు మిశ్రమం కాస్త గట్టిపడుతుంది. ఈ మిశ్రమానికి వెన్నిలా ఎసెన్స్ కలుపుకోవాలి.
3. ఈ పేస్ట్ ను నెయ్యి పూసిన ప్లేటుపై సమంగా పరిచి సిల్వర్ షీట్లను ఉంచాలి.
4. తర్వాత ఫ్రిజ్ లో ఉంచాలి. తర్వాత డైమండ్ షేప్ లో కట్ చేసుకుని బంధువులకు, అతిథులకు పంచిపెట్టవచ్చు.



Click it and Unblock the Notifications