Latest Updates
-
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
నోట్లో నీళ్లు ఊరించే టమాటా నిల్వ పచ్చడి.. నెలల పాటు నిల్వ ఉండేలా చేసుకోండిలా.. -
వృషభం, సింహం, మకర రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 02 మే 2026 -
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే!
దీపావళి స్పెషల్ డ్రైప్రూట్ లడ్డూ
Snacks
oi-Saraswathi N
By Sindhu

గింజల్లేని ఖర్జూరం: 100grm
జీడిపప్పు: 50grms
బాదం: 25grms
ఎండుద్రాక్ష: 25grms
గసగసాలు: 2tsp
నెయ్యి: 1/2cup
పంచదార: 1/2cup
తయారు చేయు విధానము:
1. బాదంపప్పును ఇరవై నిమిషాల ముందుగా వేడినీటిలో నానబెట్టుకుంటే పొట్టు వచ్చేస్తుంది.
2. ఇప్పుడు జీడిపప్పు, ఎండుద్రాక్ష, గసగసాలు, బాదంపప్పుల్ని నేతిలో విడివిడిగా వేయించుకోవాలి. ఖర్జూరాన్ని మిక్సీ పట్టాలి.
3. తర్వాత బాదం పప్పుల్ని కాస్త బరకగా మిక్సీ పట్టాలి. ఆ తరవాత ఎండుద్రాక్ష, జీడిపప్పు కలిపి బరకగా పొడిలా చేసుకోవాలి.
4. ఫైనల్ గా వీటన్నింటినీ ఓ పాత్రలోకి తీసుకుని గసగసాలు, పంచదార వేసి ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. కమ్మని డ్రైఫ్రూట్ లడ్డు రెడీ.
Comments
Read more about: జీడిపప్పు ఖర్జూరం బాదం ఎండు ద్రాక్ష గసగసాలు నెయ్యి పంచదార dry dates cashew nuts kismis puppy seeds ghee sugar
Story first published: Wednesday, November 3, 2010, 12:41 [IST]
Other articles published on Nov 3, 2010



Click it and Unblock the Notifications