Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
డ్రై ఫ్రూట్ కజ్జికాయలు

కావల్సిన పదార్థాలు:
మైదా: 4cups
బాదం: 100grms
జీడిపప్పు: 100grms
పిస్తా: 100grms
వేరు సెనగలు: 100grms
యాలకుల పొడి: 1tsp
బెల్లం: 2cups
నూనె: వేయించడానికి సరిపడా
వంటసోడా: చిటికెడు
కొబ్బరి తురుము: 1cup
తయారు చేయు విధానం:
1. ముందుగా గిన్నెలో మైదాపిండి రెండు కప్పులు తీసుకొని అందులో వంటసోడా, కాసిని నీళ్లు కలిపి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
2. అరగంట తర్వాత చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుసెనగలను పొడి చేసి పెట్టుకోవాలి. అందులో యాలకులపొడి, కొబ్బరి తురుము, బెల్లంతురుము కలిపి మిక్సీలో వేసి మళ్లీ పట్టుకోవాలి. 4. తర్వాత ఈ మిశ్రమాన్ని చపాతీలో ఉంచి.. కజ్జికాయ ఆకారంలో ఒత్తుకోవాలి.
5. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో తయారు చేసి పెట్టుకొన్నకజ్జికాయలను వేసి దోరగా వేయించుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెడీ...



Click it and Unblock the Notifications