Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఎగ్ లెస్-చాక్లెట్ హనీ కేక్

మైదా: 2cup
వంటసోడా: చిటికెడు
వెన్న: 100grms
పెరుగు: 1/2cup
తేనె: 1/4cup
పంచదార పౌడర్: 1/2cup
పంచదార: 1cup
కోకో పౌడర్: 2tsp
ఐసింగ్ కొరకు:
క్యాడ్ బర్రీ చాకొలెట్: లేదా(కోకో పౌడర్, బట్టర్, పంచదార)
బేకింగ్ సోడా: చిటికెడు
పాలు: 1/2cup
తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలో వెన్నతీసుకుని పంచదార వేసి పంచదార కరిగేలా గిలక్కొట్టాలి మైదా, తేనే వేసి పాలు, వంటసోడా,బేకింగ్ సోడా, అన్ని కలిసేలా బాగా కలిపాలి
2. ఇంకో మందపాటి గిన్నె తీసుకుని అగిన్నేకి అడుగున వెన్న అప్లై చేసి తర్వాత కోకో పౌడర్, పంచదార పొడిని చల్లి ఆపైన మైదా పొడి పిండి అప్లై చేసి కేకుకి తడిపిన పిండి వెయ్యాలి.
3. ఇప్పుడు మొదటగా తయారు చేసుకొన్న పంచాదర, తేనె మిక్స్ ను దానిపైనా రాయాలి. ఓవెన్ లో కానీ కుక్కర్ లో కానీ పెట్టుకోవచ్చు.
4. ఇప్పుడు ఐసింగ్ కొరకు ఈ మిశ్రమాన్నిచల్లారనివ్వాలి. ఇంతలోపు పాన్ లో కొద్దిగా బాయిల్ వాటర్ తీసుకొని అందులో బోరోసిల్ బౌల్లో చాక్లెట్ క్రీమ్ వేసి బాగా కలిసే విదంగా అలాగే పెట్టేయాలి. దీనికి రెండు టీ స్పూన్ మిల్క్ జతచేసి బాగా కలిపి పెట్టాలి. కొద్దిగా తిక్ గా వస్తున్న సమయంలో చల్లార బెట్టిన కెక్ మీద పోసి కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని గార్నిష్ చేయాలి అంతే ఎగ్ లెస్ చాక్లెట్ హనీ కేక్ రెడీ...



Click it and Unblock the Notifications