Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
శక్తినిచ్చే.. నట్స్(డ్రైఫ్రూట్స్)మిల్క్ షేక్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసినపదార్థాలు:
కాచిన పాలు: 1 glass
బాదం: 8-10
పిస్తా: 8-10
ఖర్జూరం: 2
వాల్ నట్స్: 2
యాలకలపొడి: 1tsp
పంచదార: తగినంత
చాక్లెట్ క్రీమ్: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా డ్రై ప్రూట్స్ అన్నింటినీ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తర్వాత అందులోనే పంచదార కూడా వేసి మరొకసారి గ్రైడ్ చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు గ్లాసు కాచి చల్లార్చిన పాలల్లో ఈ పౌడర్ ను రెండు టేబుల్ స్పూన్లు మిక్స్ చేసి బాగా షేక్ చేసి, చాక్లెట్ క్రీమ్ గార్నిష్ చేసి చల్ల... చల్లగా సర్వ్ చేయాలి.
3. మిగిలిన పౌడర్ ను మూత గట్టిగా ఉన్న డబ్బాలో నిల్వచేసుకొని, ఎప్పుడు కావాలంటే అప్పుడు నట్స్ మిల్క్ షేక్ రెడీ చేసుకోవచ్చు. ఇది చేయడం చాలా సులభం. ఈ వేసవి కూల్ డ్రింక్ ను తాగి మరింత శక్తిని పొందండి...
Comments
English summary
Energy Drink-Nuts Milk Shake | శక్తినిచ్చే.. నట్స్(డ్రైఫ్రూట్స్)మిల్క్ షేక్
Story first published: Friday, May 18, 2012, 8:02 [IST]
Other articles published on May 18, 2012



Click it and Unblock the Notifications