Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బూరెల్లో వెరైటీ-కేసరి బూరెలు
Snacks
oi-Saraswathi
By Sindhu

బొంబాయి రవ్వ: 1/2kg
బియ్యంపిండి: 1cup
మైదా: 1cup
పంచదార: 2cups
యాలకులు: 4-6
ఫుడ్ కలర్: చిటికెడు
నూనె: వేయించడానికి తగినంత
ఉప్పు: చిటికెడు
జీడిపప్పు, ద్రాక్ష: 8:8
తయారు చేయు విధానం:
1. మొదటగా బొంబాయి రవ్వను జల్లించి, ఒక పాన్ లో నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి.
2. తర్వాత ఒక గ్లాసు నీళ్ళను బాగా మరిగించి అందులో ఈ వేయించిన రవ్వను ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
3. ఇప్పుడు అందులో పంచదార, కలర్ వేసి బాగా కలిపి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తరువాత అందులో యాలుకల పొడి, జీడిపప్పు, ద్రాక్ష వేసి కలిపి చిన్న ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.
4. తర్వాత బియ్యం పిండిని, మైదాని జల్లించుకోవాలి. ఇప్పడు పిండిని జారుగా కలుపుకోవాలి. తరువాత పాన్ లో నూనె వేసి బాగా మరిగించాలి. ఉండలు చేసి పెట్టుకున్న కేసరిని పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీసేయాలి.
Comments
English summary
Enjoye with Kesari Boorelu | బూరెల్లో వెరైటీ-కేసరి బూరెలు
Story first published: Tuesday, February 21, 2012, 12:24 [IST]
Other articles published on Feb 21, 2012



Click it and Unblock the Notifications