Latest Updates
-
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది!
‘బొజ్జ గణపయ్య’కు నోరూరించండిలా..!!
Snacks
oi-Sivanjaneyulu Bommu

'కొబ్బరి కుడుము'కు కావల్సిన పదర్థాలు :
బియ్యప్పిండి - కప్పు,
పచ్చికొబ్బరి తురుము - కప్పు,
ఉప్పు - సరిపడా,
నెయ్యి - రెండు స్పూన్లు,
నీళ్లు - రెండు కప్పులు.
తయారు చేసుకునే విధానం :
ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. సరిపడా ఉప్పు, ఆ తరువాత బియ్యం రవ్వ వేయాలి. అది మూడొంతులు ఉడికాకా బియ్యంపిండి కలపాలి. ఆ తరువాత పచ్చికొబ్బరి తరుము చేర్చి బాగా కలిపి చెంచా నెయ్యి వేసి దింపేయాలి. వేడి కొద్దిగా తగ్గాక చేతికి నెయ్యి రాసుకుని కుడుముల్లా తట్టుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని మళ్లీ ఐదునిమిషాలు పాటు ఆవిరిపై ఉడికించాలి. అంతే కొబ్బరి కుడుములు తయార్..
Comments
English summary
Ganesh Special ‘Kobbari Kudumu’..!! | ‘బొజ్జ గణపయ్య’కు నోరూరించండిలా..!!
Story first published: Thursday, August 25, 2011, 10:38 [IST]
Other articles published on Aug 25, 2011



Click it and Unblock the Notifications