Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కాకరకాయ చిప్స్

కాకరకాయలు - 1 kg
కార్న్‌ఫ్లోర్ - 50 grm
మైదా - 100 grm
అల్లం, వెల్లుల్లి - 2 tsp
ధనియాలపొడి - 1 tsp
కారం - 1 tsp
జీలకర్ర పొడి - 1 tsp
కొత్తిమీర - 2 కట్టలు
ఉప్పు - రుచికి సరిపడ
నిమ్మ ఉప్పు - 1 tsp
ఆయిల్ - వేయించడానికి సరిపడా
రెడ్ఆరెంజ్ కలర్ - చిటికెడు
తయారు చేసే విధానం:
1. పొడవుగా ఉన్న కాకరకాయల్ని ఎంచుకోండి. శుభ్రం చేశాక చాకుతో పొడవుగా సన్నగా తరగండి.
2. ఈ ముక్కల్ని మరుగుతున్న నీళ్లలో వేయండి. ఈ నీళ్లలో ఉప్పు, నిమ్మ ఉప్పు కలపండి. అయిదు నిమిషాల పాటు కాకరకాయ ముక్కల్ని ఉంచి నీళ్లను వడగట్టండి.
3. ఓ గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లంవెల్లుల్లి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తరిగిన కొత్తిమీర, ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో కాసిన్ని నీళ్లు పోసి జారుడుపిండిలా చేయండి. ఇందులోనే రెడ్ ఆరెంజ్ కలర్ చేర్చండి.
4. చల్లారిన కాకరకాయ ముక్కల్ని ఈ పిండిలో ముంచి మరుగుతున్న నూనెలో వేసి కరకరలాడేలా వేయించండి. కాకరకాయ చిప్స్ రెడీ . వీటి కొద్ది రోజులు నిల్వ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications