Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి! -
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త డేంజర్.. కేఫ్‌కు వెళ్తే లక్షల్లో బిల్లు, జాగ్రత్త! -
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి -
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ తప్పులు చేస్తే ప్రమాదమే!
బీట్రూట్ దోసె-హెల్తీ బ్రేక్ ఫాస్ట్
Snacks
oi-Saraswathi
By Sindhu

ఉప్పుడు బియ్యం: 3cup
ఉద్దిపప్పు: 1cup
జీలకర్ర: 1tsp
అల్లం: అంగుళం ముక్క,
పచ్చిమిర్చి: 2-3
ఎండుమిర్చి: 4
టమోటాలు: 3
కొత్తిమీర: 2tbsp
క్యారెట్ ముక్కలు: 1/2cup
బీట్ రూట్ ముక్కలు: 1cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉప్పుడు బియ్యం, ఉద్దిపప్పు 3 గంటల పాటు నానబెట్టాలి.
2. మూడు గంటల తర్వాత మిక్సీలో జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమర్చి, అల్లంతో పాటు నానిన బియ్యం, ఉద్దిపప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండి సుమారు 6-8 గంటలపాటు అలా ఉంచాలి. అప్పుడు దోసె మెత్తగా వస్తుంది.
3. తర్వాత టమోటోలు, క్యారెట్, బీట్రూట్ ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకోని బియ్యం పేస్ట్ లో కలిపి ఉప్పుని జతచేయాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెనంపై నూనె రాసి దోశలు పోసుకొని, పైన కొత్తమీర తురుము, జీలక్ర చల్లుకొని రెండువైపులా దోరగా కాల్చాలి. అంతే బీట్ రూట్ దోసె రెడీ...వేడి వేడిగా కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Comments
Read more about: beetroot rice green chilli cumin seeds coriander leaves బీట్ రూట్ బియ్యం పచ్చిమిర్చి జీలకర్ర కొత్తమీర
English summary
Healthy Breakfast Beetroot Dosai | బీట్రూట్ దోసె-హెల్తీ బ్రేక్ ఫాస్ట్
Story first published: Wednesday, May 2, 2012, 12:23 [IST]
Other articles published on May 2, 2012



Click it and Unblock the Notifications