Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
ఆరోగ్యం - రుచి జీడిపప్పు-బాదాం బర్ఫీ

బాదాం: 1/2cup
వాల్ నట్: 1/2cup
జీడిపప్పు: 1/2cup
వేరుశెనగ పప్పు: 1/2cup
పంచదార: 2cups
నీళ్ళు: 1/2cup
యాలకుల పొడి: 1/4tsp
బాదం పలుకులు: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బాదాం, వాల్ నట్స్, జీడిపప్పులను మిక్సర్ లో వేసి పొడి చేసుకోవాలి. లేదా గరుకుగా పొడి చేసుకోవాలి. (వీటిని నెయ్యిలో వేయించుకొని పౌడర్ చేసుకోవచ్చు లేదా అలాగే కూడా పౌడర్ చేసుకోవచ్చు)
2. తర్వాత వేరుశెనగ పప్పును కూడ ఫ్రైయింగ్ పాన్ లో వేసి బాగా వేగించుకోవాలి. వీటిని కూడా చల్లార్చి పొడి చేసుకోవాలి.
4. ఇప్పుడు సాస్ పాన్ లో పంచదార, నీళ్ళు వేసి మీడియం మంట మీద బాగా కాగనివ్వాలి. ఇది మీడియంగా చిక్కటి సిరప్ లా తాయారవుతుంది.
5. సిరప్ రైడీ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి అందులో యాలకుల పొడి వేసిబాగా కలపాలి. వెంటనే వేరుశెనగపప్పు పొడి, బాదాం, వాల్ నట్స్, జీడిపప్పు పొడులను సిరఫ్ లో వేసి బాగా కలిపి వేడి వేడిగా కొంచెం లోతున్న ప్లేట్ లో వంచుకోవాలి.
6. ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత కావాల్సిన రీతిలో (చతురస్రాకారం, డైమండ్ ఆకారం)మీకు నచ్చిన ఆకారంలో బర్ఫీని కట్ చేసుకోవాలి.
7. తర్వాత బాదం పలుకులను బర్ఫీల మీద గార్నిష్ చేయాలి. వీటిని ఒక గంట సేపు బాగా చల్లారనివ్వాలి. తర్వాత ప్లేట్ లో నుండి తీసి డబ్బాలో ఒక నెలపాటు భద్రపరచుకోవచ్చు. అంతే బాదాం-జీడిపప్పు బర్ఫీ రెడీ.



Click it and Unblock the Notifications