Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
కృష్ణాష్టమి స్పెషల్.. ‘తీపి వడ’..!!

బియ్యపిండి : 3 కప్పులు,
బెల్లం : మూడున్నర కప్పులు,
అలసందలు : మూడు టేబుల్ స్పూన్లు,
కొబ్బరి తురుము : మూడు టేబుల్ స్పూన్లు,
యాలుకుల పొడి : అర టీ స్పూను,
నెయ్యి : మూడు టీ స్పూన్లు
అరటిపళ్లు : ఒకటి లేదా రెండు
తయారు చేసే విధానం :
- అలసందల్ని ముందుగానే నానబెట్టకుని కుక్కర్ లో ఉడికించుకోవాలి.
- బియ్యం పిండిని ముందుపు గిన్నెలో పోసి, వేడిని సిమిలో ఉంచి 10 నిమిషాలు పాటు ఉంచాలి.
- గిన్నెలో బెల్లం తురుము వేసి, 5 కప్పులు నీళ్లు పోసి కరిగించాలి. కరిగిన ఆ మిశ్రమాన్ని వడగట్టాలి. ఇలా వచ్చిన బెల్లపు మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి కొబ్బరితురుము, ఉడికించిన అలసందులు, బియ్యపు పిండి కొంచెం కొంచెంగా ఉండలు కట్టకుండా పోసి ఉడికించాలి. తరవాత మెత్తగా చిదిమిన అరటిపండు, యూలకుల పొడి వేసి కలిపి గట్టిపడేవరకు ఉచికించి దించి కాస్త నెయ్యి కలపాలి.
- తరువాత చేతులకు కాస్త నెయ్యి రాసుకుని ఉడికించిన మిశ్రమాన్ని ఉండలుగా చేసి వాటిని వడల్లో వత్తుకోవాలి. ఇలా వల రూపంలో వత్తిన పదార్థాన్ని, ఇడ్లీప్లేట్ల గుంతల్లో అరిటాకులు పరిచి వాటి మీద పెట్టాలి. అలా ఇడ్లీ పాత్రలో పెట్టని వడలను పది నిమిషాలు పాటు ఉడికించి దించేయాలి. వీటి మీద వెన్న రాసి కృష్ణునికి నైవేద్యంగా పెట్టాలి.



Click it and Unblock the Notifications