Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కోవా క్యారెట్ డిలైట్
Snacks
oi-Saraswathi N
By Sindhu

క్యారెట్ ముక్కలు (సన్నగా తరిగినవి) : 3cups
క్యారెట్ తురుము : 1/2cup
కోవా : 100grm
పంచదార : 2cups
పాలు : 100grms
నెయ్యి : 1/2cup
పచ్చి కొబ్బరి తురుము :1cup
జీడిపప్పు : 10
చెర్రీస్ : 10
యాలకుల పొడి :1/2tsp
కుంకుమ పువ్వు : చిటికెడు
తయారు చేసే విధానం:
1. క్యారెట్ తురుము, క్యారెట్ ముక్కలకు కొద్దికొద్దిగా పాలు జతచేస్తూ విడివిడిగా ఉడికించుకోవాలి. ఉడికిన క్యారెట్ ముక్కలను మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి.
2. ఒక పాత్రలో నెయ్యి వేసి జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉడికిన క్యారెట్ తురుముని, గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
3. తరువాత పంచదార కలిపి అడుగంటకుండా కలియబెడుతూ ఉండాలి. ఈలోపు కోవా, పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని అందులో వేసి కలుపుకోవాలి.
4. తర్వాత మిగిలిన పాలు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరగా యాలకుల పొడి, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే కోవా క్యారెట్ డిలైట్ రెడీ.
Comments
Read more about: క్యారెట్ కోవా పంచదార పాలు నెయ్యి పచ్చి కొబ్బరి జీడిపప్పు carrot kova sugar milk coconut cashew nut
Story first published: Monday, January 10, 2011, 15:17 [IST]
Other articles published on Jan 10, 2011



Click it and Unblock the Notifications