Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మ్యాంగో కేక్
Snacks
oi-Saraswathi N
By Sindhu

మైదా పిండి: 2 cups
మామిడిపండు ముక్కలు: 1cup
పంచదార: 1cup
కోడిగుడ్లు:2
బేకింగ్ పౌడర్: 1tsp
వెనిల్లా ఎసెన్స్: 1tsp
పెరుగు: 2tbsp
వాల్ నట్స్: 1/2cup
తయారు చేయు విధానము:
1. మైదా పిండిన ఆయిల్ లేకుండానే రెండు నిమిషాలు పాటు, పచ్చివాసన పోయే వరకూ వేయించాలి.
2. కోడి గుడ్డు సొనను బాగా గిలకొట్టి అందులో పంచదార వేయాలి. బాగా కరిగిన తర్వాత అందులో బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్, మామిడి పండు గుజ్జు, పెరుగు, వాల్ నట్స్ ముక్కలు వేసి బాగా కలపాలి.
3. తర్వాత పిండిని కొద్దికొద్దిగా అందులో వేస్తూ ముద్దలా కలుపుకోవాలి.
4. ఈ మిశ్రమాన్ని మైక్రో ఓవెన్ లో కానీ, కేక్ చేసే పాత్రలో కానీ వేసి ఉడికించాలి. ఫైనల్ గా క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి అంతే మంచి రంగు, రుచికరమైనటువంటి మ్యాంగో కేక్ రెడీ.
Comments
Read more about: మైదా మామిడిపండ్లు పంచదార కోడిగుడ్లు బేకింగ్ పౌడర్ వెనిల్లా ఎసెన్స్ పెరుగు వాల్ నట్స్ maida mango puree sugar egg baking soda vanilla curd
Story first published: Thursday, June 17, 2010, 14:20 [IST]
Other articles published on Jun 17, 2010



Click it and Unblock the Notifications