Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
మ్యాంగో రైస్ కీర్
Snacks
oi-Saraswathi
By Sindhu
రవ్వ రైస్: 1/4cup
పాలు: 3
బెల్లం: 1/4cup
మామిడి పండు: 1 లేదా 2
యాలకుల పొడి: 1tsp
బాదాం: కొన్ని
తయారు చేయు విధానం:
1. ముందుగా బాదా పప్పును నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మైక్రోవోవెన్ లో కొద్దిగా నీళ్ళు వేడి చేసి అందులో ఈ బాదం పప్పును వేసి ఐదు నిమిషాల తర్వాత బాదాం పప్పు పై పొట్టును తొలగించి పక్కన పెట్టుకోవాలి

3. ఇప్పుడు స్టౌ వెలిగించి చిన్న బౌల్ పెట్టిం అందులో పాలు పోసి తక్కువ మంట మీద పాలును బాగా కాచాలి. తర్వాత అందులోనే బియ్యం రవ్వను వేసి బాగా ఉడకనివ్వాలి. అవసరం అనుకొంటే కొద్దిగా నీరు పోసుకోచ్చు.
4. బియ్యం రవ్వ బాగా మెత్తగా ఉడికిందనిపించగానే క్రిందికి దింపుకొని అందులో యాలకుల పొడి, బెల్లం తురుము చేర్చాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత అందులో మ్యాంగో జ్యూస్ లేదా మ్యాంగో గుజ్జును, బాదం పలుకులు వేసి బాగా కలియబెట్టి తర్వతా పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి.
సూచన: 1. స్టౌ మీద నుండి దించుకొనే ముందుగా బియ్యం రవ్వ బాగా వుడికిందో లేదా చూసుకోవాలి.
2. మామిడి పండు తియ్యదనాన్ని బట్టి బెల్లం ఎక్కువ, తక్కువ వేసుకోవాలి.
Comments
English summary
Mango Rice Kheer | మ్యాంగో రైస్ కీర్
Story first published: Friday, July 20, 2012, 11:39 [IST]
Other articles published on Jul 20, 2012



Click it and Unblock the Notifications