Latest Updates
-
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి! -
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త డేంజర్.. కేఫ్‌కు వెళ్తే లక్షల్లో బిల్లు, జాగ్రత్త! -
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి -
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ!
మ్యాంగో సలాడ్-సమ్మర్ స్పెషల్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు
మామిడి పండు ముక్కలు: 1cup
ఆకుపచ్చని ద్రాక్ష: 1cup
ఆపిల్ ముక్కలు: 1/2cup
పుల్లటి పెరుగు: 1/2cup
ఉప్పు: చిటికెడు
తేనె: 1tbsp
ఆక్రోటు పప్పు: 1/2cup
తయారు చేయు విధానం:
1. మామిడి, ఆపిల్ పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీయాలి.
2. తర్వాత మామిడి, ఆపిల్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, తేనె, ఉప్పు కలపాలి. తర్వాత దానిలో పండ్ల ముక్కలను, ద్రాక్ష పళ్లను, ఆక్రోటు పప్పును కలపాలి. బాగా మిక్స్ చేయాలి అంతే మ్యాంగో సలాడ్ రెడీ. కావాలంటే కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకుని లేదంటే అలాగే తినొచ్చు.
Comments
English summary
Mango Salad-Summer Special | మ్యాంగో సలాడ్-సమ్మర్ స్పెషల్
Story first published: Saturday, March 17, 2012, 12:36 [IST]
Other articles published on Mar 17, 2012



Click it and Unblock the Notifications