Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మసాలా కర్రీ రోల్స్:

పాలకూర ఆకులు: 10
ఉడికించిన సేమియా: 1cup
క్యాప్సికం: 2
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: 1కట్ట
మినపప్పు: 1tbsp
ఆవాలు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
పసుపు: 1/2tsp
నెయ్యి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానము:
1. ముందుగా వేడిచేసిన నీటిలో పాలకూర ఆకుల్ని వేయాలి. తర్వాత పాన్ లో నూనె వేడి చేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి.
2. తర్వాత అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యాప్పికం వేసి బాగా మగ్గనివ్వాలి.
3. ఇప్పుడు దీనికి ఉల్లిపాయ ముక్కులు, పసుపు చేర్చి మరి కాసేపు సన్ననిమంటపై ఉంచాలి. చివరగా ఉప్పు, సేమియా, కొత్తిమీర కలిపి పాన్ దింపేయాలి.
4. ఈ మిశ్రమాన్ని పాలకూర ఆకుల్లో చెంచా చొప్పున పెట్టి గుండ్రంగా చుట్టి పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నెయ్యి వేసి వేడి చేసి తయారుగా ఉన్న పాలకూర రోల్స్ ను నిమిషం పాటు వేడిచేయాలి. అంతే నోరూరించే మసాలా కర్రీ రోల్స్ తయారవుతాయి. వీటిని చపాతీల్లో చుట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications