Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మీల్ మేకర్ మంచూరియా
Snacks
oi-Saraswathi N
By Sindhu

మీల్ మేకర్ : 250grm
క్యారెట్ :100grm
బఠాణీలు : 100grm
పచ్చిమిరపకాయలు:10
కార్న్‌ఫ్లోర్ పౌడర్ : 2tsp
అల్లం వెల్లుల్లి : 100grm
అజినోమోటో : 1tsp
సోయా సాస్ : 1tsp
ఉల్లిపాయలు : 2
వెనిగర్ : 4tsp
కొత్తిమీర: ఒక కట్ట
నూనె : సరిపడా
ఉప్పు : రుచికి సరిపడా
మైదా : 2sp
రెడ్ కలర్ : 1sp
తయారు చేయు విధానం:
1. ముందుగా మీల్ మేకర్ ను నీటిలో నానబెట్టుకుని పదినిమిషాల పాటు ఉడికించుకోవాలి.
2. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, బఠాణీలను కొద్దిగా ఉడి కించుకోవాలి.
3. అందులో మైదా, కార్న్ ఫ్లోర్ పౌడర్, సోయాసాస్, అజినో మోటో, ఉప్పు, కలర్ వేసు కోవాలి. వెనిగర్‌ను కలుపుకోవాలి.
4. ఈ మిశ్ర మాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేయించుకోవాలి.
5. మరొక పాత్రలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపా యలు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత వేయించు కున్న మంచూరియాను వేసుకోవా లి. కాసేపు ఫ్రై చేసుకుని కొతిమీర వేసుకుని దింపుకోవా లి. మీల్ మేకర్ మంచూరియా రెడీ.
Comments
Read more about: మీల్ మేకర్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి క్యారెట్ బఠాణీ మైదా కార్న్ ఫ్లోర్ పౌడర్ సోయాసాస్ ఉప్పు meal maker ginger garlic green chilli carrot green peas maida
English summary
Meal Maker | Ginger | Garlic | Green Chilli | Carrot | Green Peas | Maida | మీల్ మేకర్ మంచూరియా
Story first published: Monday, February 14, 2011, 16:10 [IST]
Other articles published on Feb 14, 2011



Click it and Unblock the Notifications