Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మీల్ మేకర్ హల్వా వంటకం

మీల్ మేకర్: 100grms
క్యారెట్ లేదా బీట్రూట్ తురుము: 1/2cup
జీడిపప్పు: 4-6
కిస్ మిస్: 6-8
చక్కెర: 100grm
యాలకల పొడి: 1tsp
నెయ్యి: 2tsp
పాలు: 2cup
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. మీల్ మేకర్ లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. అవి చల్లారాక మిక్సీపట్టి పొడిలా చేసి పెట్టుకోవాలి.
2. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ లను వేయించి పక్కన పెట్టాలి.
3. ఆ తర్వాత క్యారెట్ తురుమును కూడా నెయ్యి వేసి వేయించాలి. ఇప్పుడు మరో పాన్ లో పాలు పోసి వేడి చేయాలి.
4. వేడయ్యాక క్యారెట్ తురుము, మీల్ మేకర్ పొడి, చక్కెర వేసి తిప్పుతూ ఉండాలి. బాగా ఉడికిన తర్వాత ఇలాయిచీ పొడి, నెయ్యి వేయాలి. అయితే నెయ్యి తేలేలాగా కానివ్వాలి. దించేముందు డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. 5. ఇప్పుడు ఒక ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఆ తర్వాత మనకు నచ్చిన రీతిలో కట్ చేసి తింటే ఆ వేరు.



Click it and Unblock the Notifications