Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మిల్క్ మెయిడ్ మ్యాంగో క్యూటీ

వెనిలా స్పాంజ్ కేక్: 100grm
మామిడిపండ్లు: 1/2 kg
మిల్క్ మెయిడ్: 100grm
ఫ్రెష్ క్రీం: 200grm
చక్కెర: 100grm
బట్టర్: 50grm
గార్నిషింగ్ మ్యాంగో ప్యూరీ: 100grm
చెర్రీపండ్లు: 6
డ్రైనట్స్: 1/2 cup
తయారుచేయు విధానం:
1. స్పాంజ్ కేక్‌ను డైమండ్ షేప్‌లో క్యూబ్స్లాగా కట్ చేసుకోవాలి.
2. మామిడిపండ్లను కూడా డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి.
3. ఫ్రెష్ క్రీం, మిల్క్ మెయిడ్, బట్టర్లను కలిపి మిక్స్ చేసి బీట్ చేయాలి.
4. తరువాత కట్ చేసుకున్న కేక్ క్యూబ్స్‌ను ఇందులో కలుపుకోవాలి.
5. నచ్చిన షేప్‌లో ఉన్న బౌల్ తీసుకొని బీట్ చేసిన లిక్విడ్‌ను అందులో పోయాలి. దానిపైన మూడు మ్యాంగో ఐస్‌క్రీంలు పెట్టాలి.
6. ముందుగా కట్ చేసి ఉంచుకున్న మ్యాంగో ముక్కలను గార్నిష్ చేసుకుని, వాటిపై చెర్రీస్, డ్రైనట్స్ పెట్టి అలంకరించాలి. ఇప్పుడు వీటిని ఐస్‌క్రీంలపై పెట్టి, పైన మ్యాంగో ప్యూరీ వేయాలి. అంతే మిల్క్ మెయిడ్ మ్యాంగో క్యూటీ రెడీ.



Click it and Unblock the Notifications