Latest Updates
-
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి! -
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త డేంజర్.. కేఫ్‌కు వెళ్తే లక్షల్లో బిల్లు, జాగ్రత్త! -
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి -
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ!
మస్క్ మెలోన్(కర్బూజ)మిల్క్ షేక్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
కర్భూజ ముక్కలు: 2cups
పాలు: 2cups
పంచదార: 4tsp
యాలకులపొడి: చిటికెడు
జాజికాయపొడి: చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా కాయను రెండు బాగాలుగా చేసి గింజలు, చెక్కుతీసి ముక్కలుగా చేసుకోవాలి.
2. తర్వాత ఈ ముక్కలను మిక్సర్ లో కానీ జ్యూసర్ లో కానీ వేసి, తగినంత పంచదార వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోనికి వడగట్టాలి. దానికి యాలకులపొడి, జాజికాయ పొడి కలపాలి. త్రాగేముందు ఐస్ ముక్కలు వేస్తే రుచిగా చల్లగా ఉంటుంది.
Comments
English summary
Musk Melon Milkshake | మస్క్ మెలోన్(కర్బూజ)మిల్క్ షేక్
Story first published: Wednesday, April 18, 2012, 17:19 [IST]
Other articles published on Apr 18, 2012



Click it and Unblock the Notifications