Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
స్వీట్ కార్న్(మొక్కజొన్న) సుండల్: నవరాత్రి స్పెషల్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
మొక్కజొన్నలు: 2-3cups(కొద్దిగా ఉప్పుతో ఉడికించినవి)
తేనె: 2tsp(అవసరం అనుకుంటే)
కర్జూరం: 1/2cup(గింజలు లేకుండా)
పంచదార: 1tsp
క్యారెట్ తురుము: 1/4cup
టమోటో: 1
ఉల్లిపాయ:1
కొత్తిమిర తరుగు: కొద్దిగా
నిమ్మరసం: కొద్దిగా
తయారు చేయు విధానము:
1. ఒక బౌల్ తీసుకొని అందులో మొదటగా ఉడికించి పెట్టుకొన్న మొక్కజొన్నలు వేసుకోవాలి.
2. తర్వాత అందులో తేనె, పంచదార, గింజలు లేని కర్జూరం వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు క్యారెట్ తురుము, టమోటో, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమిర తరుగు వేసి అన్నింటి బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి.
4. ఫైనల్ గా నిమ్మరం వేసి మరోసారి కలిపి సర్వ్ చేయాలి అంతే స్వీట్ కార్న్ సుండల్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: sweet corn honey seedless dates sugar carrot tomato మొక్కజొన్న తేనె కర్జూరం పంచదార క్యారెట్ టమోటో ఉల్లిపాయ కొత్తిమిర
English summary
Navratri Special Sweet Corn Sundal..! | స్వీట్ కార్న్(మొక్కజొన్న) సుండల్: నవరాత్రి స్పెషల్
Story first published: Wednesday, October 5, 2011, 14:53 [IST]
Other articles published on Oct 5, 2011



Click it and Unblock the Notifications











