Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
న్యూట్రిషియన్ సోయాబీన్స్ న్యూడిల్స్

కావలసిన పదార్థాలు:
న్యూడిల్స్: 200grms
సోయాబీన్స్: 100grms(నీటిలో నానబెట్టినవి)
క్యారెట్ తురుము: 1cup
ఉల్లిపాయ: 1(పొడవుగా,సన్నగా తరిగినవి)
క్యాప్సికమ్: 1(పొడవుగా,సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
నీళ్ళుం 6cups
పెప్పర్ పౌడర్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
సోయా సాస్: 1tsp
కారం: 1tsp
తయారు చేయు విధానము:
1. ఒక బౌల్ లోకి సానబెట్టిన సోయాబీన్స్ తీసుకొని దానికి అల్లం వెల్లుల్లిపేస్ట్, కారం, కద్దిగా నూనె వేసి తక్కువ మంటపై ఉడికించాలి.
2. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో న్యూడిల్స్ వేసి తగినంత నీళ్ళు పోసి మూత పెట్టి 4-5నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఉడికిన న్యూడిల్స్ లో నీరు ఉంటే గనుక వంపేసి ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి
3. ఇప్పుడు న్యూడిల్స్ కి కట్ చేసి పెట్టుకొన్న వెజిటేబుల్స్, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి
4. తర్వాత మొదటే ఉడికించి పెట్టుకొన్న సోయా బీన్స్, పెప్పర్ పౌడర్, సోయా సాస్ అందులో వేసి బాగా కలపాలి మైక్రోవోవెన్ లో ఎక్కువ టెంపరేచర్ వద్ద ఉడికించాలి..అంతే సోయా న్యూడిల్స్ రెడీ.



Click it and Unblock the Notifications