Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పన్నీర్ బాల్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పన్నీర్ - 200 grm
ఆలివ్ ఆయిల్ - 4 tsp
నల్ల ఆవాల పేస్ట్ - 1/2 tsp
పొడి చేసిన పిస్తా పప్పు - 1/2 cup
ఛీజ్ - 50 grm
మిరియాల పొడి - 1/2 tsp
టబాస్కో సాస్ - 4 drops
ఉప్పు తగినంత
తయారు చేయు విధానం:
పన్నీర్‌ను చిన్న ముక్కలు చేయాలి. ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి అందులో పనీర్‌ను వేసి 2-3 నిముషాలు వేయించాలి. ఉప్పు, మిరియాల పొడి చేర్చాలి. కిందకు దించి పూర్తిగా చల్లారిన తర్వాత చీజ్, ఆవాల పేస్ట్ టబాస్కో సాస్‌లో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గుండ్రటి బాల్స్‌లాగా చేసుకోవాలి. ఒక్కో బాల్‌నూ పిస్తా పొడిలో దొర్లించి కొద్ది సేపు వుంచాలి. అంతే పన్నీర్ బాల్స్ రెడీ.
Comments
Read more about: ఆలివ్ ఆయిల్ నల్ల ఆవాల పేస్ట్ పిస్తా చీజ్ మిరియాలు టబాస్కో ఉప్పు పన్నీర్ panner alive oil mustard seeds cheese pepper tabasco salt
Story first published: Friday, October 30, 2009, 17:41 [IST]
Other articles published on Oct 30, 2009



Click it and Unblock the Notifications