Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పపాడ్(అప్పలం)-క్యారెట్ ఛాట్
Snacks
oi-Saraswathi
By Sindhu

పెప్పర్ కార్న్ పపాడ్: 2
క్యారెట్ : 2 పెద్దవి
టమోటో: 2చిన్నవి
ఉల్లిపాయ: 1
వేయించిన వేరుశెనగలు: 2tbsp
నిమ్మరసం: 1tbsp
కొత్తిమిర తరుగు: కొద్దిగా
కారం: 1/4tsp
చాట్ మసాలా: 1/4tsp
ఉప్పు : రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా క్యారెట్ ను చివరలు కట్ చేసి మంచినీళ్ళలో బాగా కడిగి పొడి వస్త్రం తుడి తడి ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా తురుము కోవాలి.
2. తర్వాత ఉల్లిపాయను, టమోటోను, కొత్తమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టమోటో, వేయించిన వేరుశనగపప్పు, కొత్తిమీర, నిమ్మరసం అన్నీ కలుపుకోవాలి.
4. తర్వాత పపాడ్(అప్పలం)ను మైక్రో ఓవెన్ లో ఒక నిమిషం పాటు పెట్టి బేక్ చేసుకోవాలి. తర్వాత పపాడ్ మీద క్యారెట్ మిక్స్ ని లేయర్ గా పరచాలి.
5. తర్వాత క్యారెట్ లేయర్ మీద ఉప్పు, చాట్ మసాలా, కారం, చిలకరించి వేంటేనే సర్వ్ చేయాలి. అంతే పపాడ్ క్యారెట్ చాట్ రెడీ.
Comments
Read more about: papad carrot onion chat masala salt coriander leaves పపాడ్ క్యారెట్ ఉల్లిపాయ చాట్ మసాలా ఉప్పు కొత్తిమీర
English summary
Papad Carrot Chat | పపాడ్-క్యారెట్ ఛాట్
Story first published: Tuesday, July 31, 2012, 13:11 [IST]
Other articles published on Jul 31, 2012



Click it and Unblock the Notifications