Latest Updates
-
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే! -
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే!
పిస్తా లౌజ్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పిస్తా పప్పు: 100 grm
పంచదార: 50 grm
నీరు: 50 ml
మిల్క్ పౌడర్: 1 tsp
షుగర్ ఫ్రీ కోవా: 1 tbsp
సిల్వర్ లీఫ్: కావలసినంత
తయారు చేసే విధానం:
1. ముందుగా పిస్తా పప్పుని తురుముకుని పక్కన పెట్టుకోవాలి.
2. నీటిలో పాల పొడి కలిపి, అందులో తురిమిన పిస్తాపప్పుని నానబెట్టాలి. పంచదార కూడా వేసి బాగా కలపాలి.
3. ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ 'స్వీట్ లెస్ కోవా" ని కలుపుకోవచ్చు.
4. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ లో ఈ మిశ్రమాన్ని వేసి సన్నని సెగపైన అడగంటకుండా కలుపుతూ, చిక్కబడ్డాక నెయ్యిరాసిన ప్టేట్ లో సమానంగా పరచి పైన సిల్వర్ లీఫ్ ను అతికించాలి. చల్లారిన తర్వాత మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకొనవచ్చు అంతే పిస్తా లౌజ్ రెడీ.
Comments
Read more about: పిస్తాపప్పు పంచదార నీరు మిల్క్ పౌడర్ షుగర్ ఫ్రీ కోవా సిల్వర్ లీఫ్ pista sugar water milk powder sugar free cove silver leaf
Story first published: Monday, February 1, 2010, 14:43 [IST]
Other articles published on Feb 1, 2010



Click it and Unblock the Notifications