Latest Updates
-
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే! -
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే!
బంగాళాదుంపల కట్ లెట్

బంగాళాదుంపలు: 4
పచ్చిమిర్చి: 3
వెల్లుల్లి: 1
ఉల్లిపాయ: 1
అల్లం: చిన్న ముక్క
పసుపు: చిటికెడు
ధనియాల పొడి: 1tsp
కరివేపాకు: 2 రెబ్బలు
గరం మసాలా: 1 tsp
సెనగపిండి: 1cup
వెన్న: 1tbsp
ఉప్పు: తగినంత
కొబ్బరి తురుము: 1/2 cup
నెయ్యి లేద నూనె: నాలుగు స్పూన్లు
తయారు చేయువిధానము:
1. బంగాళాదుంపల్లి ఉడికించి పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఉడికించిన బంగాళదుపళను చిదిమి అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్ది నెయ్యి వేసి వేడయ్యాక కొబ్బరి తురుము, సెనగపిండి, ధనియాలపొడి, పసుపు, కరివేపాకు, గరం మసాలా వేసి లైట్ గా వేగనివ్వాలి.
4. ఇప్పుడు ముందుగా సిద్ద చేసి పెట్టుకొన్న బంగాళాదుంపల మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలిపి స్టౌ మీద నుండి దింపి చల్లారనివ్వాలి.
5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్ లెట్స్ గా తయారు చేసుకొని తర్వాత ఫ్లాట్ పాన్ లో కొద్దిగా నెయ్యి రాసి వేడయ్యాక అందులో అమర్చి రెండు వైపులా బాగా కాల్చి వేరే ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. దీనికి గ్రీన్ చట్నీగానీ, టమోటా సాస్ గానీ సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications