Latest Updates
-
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే! -
మామిడిపండు ఉదయం తినాలా? మధ్యాహ్నాం తినాలా? రాత్రి తినాలా?..నిపుణులు ఏమంటున్నారంటే..
రవ్వ భక్ష్యాలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బొంబాయి రవ్వ: 1cup
పంచదార: 1cup
నీరు: 2cup
పాలు: 1cup
యాలకులు పొడి: 1tsp
జీడిపప్పు: 10
మైదా: 100grms
నెయ్యి: 100grms
ఆయిల్: 2tbsp
తయారు చేయు విధానము:
1. మైదాను తగినంత నీటితో ఓలిగలకు కలిపినట్లుగానే కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పును వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో రవ్వను కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. ఒక గిన్నెలో నీటిని, పాలను వేసి అవి మరిగాక వేయించి ఉంచిన రవ్వను వేసి కలుపుతూ ఉడికించాలి.
4. మిశ్రమం గట్టి పడిన తర్వాత ఏలకుల పొడి, పంచదార, వేసి కలుపుతూ ఉడికించి చివరగా జీడిపప్పు వేసి దించాలి.(ఫుడ్ కలర్ వేయకుండా కేసరి చేసినట్లుగా చేయాలి)
5. మైదాను చిన్న చిన్న పూరీలు గా చేసి అందులో కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని పెట్టి ఓలిగలు వత్తినట్టే చేత్తో వత్తి పెనం మీద నూనె వేస్తూ దోరగా కాల్చాలి. అంతే రవ్వ భక్ష్యాలు రెడీ.
Comments
Read more about: రవ్వ పంచదార పాలు నీరు యాలకులు జీడిపప్పు మైదా నెయ్యి ఆయిల్ rava sugar milk water cardamom cashew nuts maida ghee oil
Story first published: Tuesday, June 22, 2010, 15:17 [IST]
Other articles published on Jun 22, 2010



Click it and Unblock the Notifications