Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
క్యారెట్ - 65
Snacks
oi-Saraswathi N
By Sindhu

మైదా: 50 grm
శనగపిండి: 50grm
కారం: 1tsp
పచ్చిమిరప: 4
పెరుగు: 1cup
కరివేపాకు: 1cup
ఫుడ్ కలర్: 1/2tsp
అల్లం వెల్లుల్లి: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానము:
1. క్యారెట్ ను శుభ్రం చేసి గుండ్రంగా చిన్న చిన్న చక్రాల్లా కట్ చేసి పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో శనగపిండి, మైదా పిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పెరుగు, ఆరెంజ్ కలర్‌ను కలిపి పకోడా పిండిలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఈ పిండిలో క్యారెట్ ముక్కలను ముంచి వేడి నూనెలో వేసి ఎర్రగా వేయించాలి.
4. ఇంకో పాన్ లో కొద్దిగా నూనె పోసి నిలువుగా కట్ చేసిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు రెబ్బలను వేసి బాగా వేయించండి.
5. ఇందులో వేయించిన క్యారెట్ ముక్కలు కలిపి మరో మూడు నిమిషాలు ఫ్రైచేయాలి. అంతే క్యారెట్ 65 రెడీ.
Comments
Read more about: క్యారెట్ మైదా పిండి శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు నూనె carrot maida besan ginger garlic salt curd oil
Story first published: Monday, August 23, 2010, 16:19 [IST]
Other articles published on Aug 23, 2010



Click it and Unblock the Notifications