Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సంక్రాంతి సకినాలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బియ్యం: 1kg
నువ్వులు: 1/2kg
వాము: 25grms
ఉప్పు: రుచికి సరిపడ
కారం: 4tbsp
నూనె : కావలసినంత
తయారు చేయు విధానము:
1. ముందుగా బియ్యాన్ని రెండు గంటలు నానబెట్టుకోవాలి. నానిన బియ్యాన్ని నీరు వార్చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సర్ లో వేసి పిండి చేసి పెట్టుకోవాలి.
2. బియ్యపు పిండిలో నువ్వులు, వాము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి కాస్త జారుగా ఉండేట్లు కలుపుకోవాలి.
3. ఇప్పుడు మందపాటి కాటన్ బట్ట తీసుకుని దాని పై ఈ పిండిని చెత్తో గుండ్రంగా మూడు, నాలుగు వరుసలుగా అంటే చక్రాల మాదిరిగా సకినాలు పోసుకోవాలి. ఇవి కొద్దిగా ఆరాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద కడాయి పెట్టుకుని సరిపడా నూనె వేసి వేడయ్యాక ఆరిన సకినాలను వేసి దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా కాలకుండా చూసుకోవాలి. అంతే సంక్రాంతి సకినాలు రెడీ.
Comments
Read more about: బియ్యం నువ్వులు వాము ఉప్పు నూనె కారం rice salt oil red chilli powder nuvvulu carom seeds
Story first published: Saturday, January 15, 2011, 14:12 [IST]
Other articles published on Jan 15, 2011



Click it and Unblock the Notifications