Latest Updates
-
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు!
తెలంగాణ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ సర్వపిండి అప్పాలు
Snacks
oi-Saraswathi
By Sindhu

బియ్యపు పిండి: 1/2kg
ఉల్లిపాయలు: 4-6(ఉల్లికాడలు లేదంటే పెద్ద ఉల్లిపాయలు 2)
సొరకాయ తురుము: 1/2cup
ఉప్పు : రుచికి సరిపడా
పచ్చిమిర్చి పేస్ట్ : 1tsp
శనగపప్పు: 1/2cup(రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి)
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: అరకట్ట(తరుక్కోవాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు (తరుగుకోవాలి)
నువ్వులు: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యపు పిండిలో పైన తీసుకున్న వాటిలో నూనె మినహా మిగిలిన అన్ని పదార్థాలనూ వేయాలి.
2. తర్వాత తగినన్ని వేడి నీటితో చపాతీల పిండిలా కలుపుకోవాలి. మందంగా ఉండే అల్యూమినియం పాత్రలోపలి అంచులకు నూనె రాయాలి.
3. ఆ తర్వాత ఆ పిండి మిశ్రమాన్ని పాత్ర అంచులకు అంటేటల్లు అద్ది పైన ఒక చెంచా నూనె వేసి తక్కువ మంట మీద కాలనివ్వాలి.
4. ఒక వైపు కాలిన తర్వాత అప్పం గిన్నెను వదిలి వస్తుంది . దానిని తీసి మరొకవైపుకు అమర్చి కాల్చాలి. ఈ అప్పం కాలేటప్పుడు గిన్నెకు మూత పెట్టకూడదు.
5. అల్యూమినియం పాత్రకు బదులు, స్టీలు పాత్ర పెడితే అప్పం కాలక ముందే మాడిపోతుంది. నాన్ స్టిక్ లో అప్పం వచ్చినప్పటికి అంత రుచిగా అనిపించదు. కాబట్టి అల్యూమినియం పాత్ర లేకపోతే మామూలు దోసె పాన్ లో చేసుకోవచ్చు.
Comments
Read more about: riceflour green chilli onions coriander leaves curry leaves బియ్యంపిండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఉప్పు
English summary
Sarvapindi Appalu | సర్వపిండి అప్పాలు-తెలంగాణ స్పెషల్
Story first published: Tuesday, August 7, 2012, 8:45 [IST]
Other articles published on Aug 7, 2012



Click it and Unblock the Notifications