Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
భేల్ పూరి స్నాక్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

మరమరాలు: 2cups
టొమాటోలు: 1/2
ఉల్లిపాయలు: 1
బంగాళదుంప: 1
సన్న కారప్పూస: 100grm
చింతపండు చట్నీ: 3tsp
పుదీనా చట్నీ: 2tsp
నిమ్మరసం: 2tsp
కొత్తిమిర: 1tbsp
కారంపొడి: 1tsp
ఉప్పు తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయ, టొమాటోలు సన్నగా కోసి పెట్టుకోవాలి.
2. బంగాళదుంపలు ఉడికించి పొడి చేసి పెట్టుకోవాలి.
3. వెడల్పాటి గిన్నెలో మరమరాలు, తరిగిన ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమిర, చట్నీలు, చింతపండు పులుసు బంగాళదుంప పొడి, నిమ్మరసం, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
4. చివరగా కారప్పూస, కొత్తిమిరతో అలంకరించి వడ్డించాలి.
Comments
Read more about: puffed rice onions potato green chutney lime juice మరమరాలు ఉల్లిపాయలు బంగాళదుంప కొత్తిమిర నిమ్మరసం
English summary
Puffed Rice | Onions | Potato | Green Chutney | Lime Juice | భేల్ పూరి స్నాక్స్
Story first published: Tuesday, March 22, 2011, 15:28 [IST]
Other articles published on Mar 22, 2011



Click it and Unblock the Notifications