Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
శ్రీకష్ణ జన్మాష్ఠమి స్పెషల్ శ్రీకండ్
Snacks
oi-Saraswathi N
By Sindhu

తియ్యటి పెరుగు: 1ltr
పంచదార పొడి: 1cup
యాలకులపొడి: 1tsp
పాలు: 1tsp
పిస్తాపప్పు: 1tsp
బాదంపప్పు: 10
చారోలిపప్పు: 1tsp
కుంకుమ పువ్వు: చిటికెడు
మిఠాయి రంగు: చిటికెడు
తయారు చేయు విధానం:
1. పెరుగుని పల్చని వస్త్రంలో వేసి వదులుగా మూటలా కట్టాలి. అందులోని నీళ్లన్నీ పోయేవరకూ ఈ మూటను మూడు గంటలపాటు వేలాడదీయాలి.
2. ఆ తరువాత ఒక టీస్పూను పాలలో మిఠాయిరంగుని కలపాలి.
3. ఇప్పుడు నీళ్లు కారిపోయిన పెరుగుని ఓ గిన్నెలో వేసి అందులో పంచదార పొడి, మిఠాయి రంగు కలిపిన పాలనీ వేసి గరిటెతో బాగా కలపాలి.
4. పిస్తాపప్పు, చారోలి పప్పు, బాదంపప్పుల్ని విడివిడిగా, నూనె లేకుండా బాణలిలో వేయించి పెరుగు మిశ్రమంలో వేసి చివరగా కుంకుమ పువ్వు కలిపితే శ్రీకండ్ రెడీ. దీన్ని చిన్న చిన్న బౌల్స్‌లో సర్ది కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా అందిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.
Comments
Read more about: పెరుగు పంచదార యాలకలు పాలు పిస్తా బాదం చారోలి కుంకుమ పువ్వు ఫుడ్ కలర్ curd sugar cardamom milk pista badam saffron food colour
Story first published: Wednesday, September 1, 2010, 16:07 [IST]
Other articles published on Sep 1, 2010



Click it and Unblock the Notifications